Telugu 360 Telugu

Card image cap

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. ‘ఏపీలో ఏం న‌డుస్తోంది’ అంటే ‘బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది’ అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ డ్రామా మొదలైంది. 2019లో కోడి క‌త్తిని చూపించి వైకాపా ఎలా సానుభూతి ద‌క్కించుకొందో, అలానే ఈ ఎపిసోడ్ నీ వాడుకోవాల‌ని వైకాపా వ‌ర్గం తెగ తాప‌త్ర‌య ప‌డిపోయింది. కానీ.. ఊహించింది వేరు, జ‌రుగుతోన్న త‌తంగం వేరు. ఈ బ్యాండేజీ డ్రామా కాస్త ట్రోలింగ్ […]

Card image cap

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు జరిగింది స్వల్ప గాయమేనని వైసీపీ నేతలు బహిరంగంగా చెప్పినా బ్యాండేజ్ తోనే రెండు వారాలపాటు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవలి చోటుచేసుకున్న ఘటనను కోడికత్తి డ్రామా2 అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇంకెన్ని రోజులు ఈ […]

Card image cap

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ – కింగ్స్ లెవెన్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో వ‌ర‌ల్డ్ రికార్డ్ బ‌ద్ద‌లైంది. 261 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ జ‌ట్టు సునాయాసంగా సాధించేసింది. ఇది వ‌ర‌ల్డ్ రికార్డ్‌. ఐపీఎల్‌లో ప్ర‌పంచ రికార్డ్ మ్యాచ్ చూశామ‌ని ఆనంద‌ప‌డాలా, బ్యాటర్లు పండ‌గ చేసుకొంటున్నార‌ని సంతోషించాలా, లేదంటే ఈ ఆట‌లో […]

Card image cap

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన చాలా మంది రాసేవారు కానీ క్రెడిట్ తీసుకునేవారు కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లో కూడా ఈ భయం వుండేది. త్రివిక్రమ్ డైరెక్టర్ కావాలని పరిశ్రమలోకి వచ్చారు. పోసాని దగ్గర రాసేవారు. కానీ క్రెడిట్ తీసుకునేవారు కాదు. త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో రాసిన సినిమా […]

Card image cap

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. టెట్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి జూన్ 3వరకు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించారు. తాజాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో పరీక్షల నిర్వహణపై ఎం చేయాలని అధికారులు […]

Card image cap

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ క్రెడిట్ అంతా దర్శకుడి ఖాతాలో వేసుకునే సందర్భాలు కోకొల్లలు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం ఎవరి క్రెడిట్ వారికి ఇచ్చేస్తారు. పైగా బహిరంగ వేదికలపై వాళ్ళ చేసిన పని గురించి మొహమాటం లేకుండా గొప్పగా చెప్తారు. దర్శకుడు సుకుమార్ ఈ కోవలోకే వస్తారు. […]

Card image cap

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘క‌ల్కి’ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ఓ స్ప‌ష‌క్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తారు. మేలో రావాల్సిన సినిమా ఇది. అయితే ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో జూన్‌కు వెళ్లింది. అయితే జూన్‌లో మంచి డేట్ ఎప్పుడా? అని చిత్ర‌బృందం తీవ్ర‌మైన త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డింది. చివ‌రికి జూన్ 27 అయితే బెట‌ర్ […]

Card image cap

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది. నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగియగా .. పలు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను బరిలో నిలిపిందన్న ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ ఆదేశాలతోనే మూడు పార్లమెంట్ స్థానాల్లో ఇతరులకు కూడా పార్టీ బీ ఫాం ఇచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. పెద్దపల్లి, నల్గొండ, హైదరాబాద్ […]

Card image cap

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్ జారిపడటంతో తుంటికి గాయమైంది. దీంతో ఆయన మూడు నెలలపాటు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికాలు రావడంతో ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. అయితే, ప్రచారంలో భాగంగా కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు పైకి […]

Card image cap

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుండగా సాయి చరణ్ అనే బాలుడు వారి పాలిట ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. దట్టమైన మంటలు చెలరేగుతున్నా సమయస్పూర్తిని ప్రదర్శించి యాభై మంది ప్రాణాలను కాపాడాడు. ఫార్మా కంపెనీ సమీపంలో నివసించే సాయి చరణ్ అనే బాలుడు స్థానికంగా చెలరేగిన మంటలను గమనించాడు. […]

Card image cap

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు, రౌడీలు వస్తున్నారు. పిఠాపురం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయం చూసి పిఠాపురం ప్రజలు హడలి పోతున్నారు. వంగా గీత కేవలం అభ్యర్థి మాత్రమే. ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు రాజకీయం అంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .. నలభై […]

Card image cap

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఆయన పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకునేంత పరిస్థితి బీఆర్ఎస్ క్యాడర్ కు లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, క్యాడర్ , లీడర్ వలసతో రోజు రోజుకు బక్క చిక్కిపోతోంది. ఉన్న వాళ్లుకూడా పెద్దగా పార్టీ కోసం పని చేసే […]

Card image cap

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని కాకుండా… రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలకు.. పది అంటే పది రూపాయల ప్రీమియంతో ఈ బీమా సౌకర్యం కల్పించారు. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఈ బీమా అమలు చేసింది. పేదల ఇళ్లలో పెళ్లితో పాటు చావు కూడా ఖర్చుతో కూడుకున్నదే. హఠాత్తుగా జరిగే మరణాలకు […]

Card image cap

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. దెందులూరులో షర్మిల సభ అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలిసులు చేతులేత్తయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోలిసుల నిర్లక్ష్యం కారణంగా షర్మిల కాన్వాయ్ గంటకు పైగా ట్రాఫిక్ లోనే చిక్కుకుంది. షర్మిల సభ ముగియగానే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ […]

Card image cap

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పార్టీకి కష్టకాలం మొదలైనట్లుగా రాజకీయ పరిణామాలే రుజువు చేస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొంతమంది కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరగా మరికొంతమంది పార్టీని వీడెందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. సన్నిహిత నేతలు కూడా పార్టీని వీడుతుంటే వారిని […]

Card image cap

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ విష‌యం అర్థం అవుతోంది. మ‌రోసారి ‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ అంటూ ఓ కొత్త పాయింట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. హీరోకి ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్నెస్‌. అంటే మొహాల్ని గుర్తించ‌లేడు. ఆఖ‌రికి అద్దంలో త‌న మొహం కూడా చూసుకోలేడు. చూస్తే.. ర‌క‌ర‌కాల […]

Card image cap

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది. రాజీనామా పత్రం నిబంధనలకు విరుద్ధంగా రెడీ చేసి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. స్పీకర్ ఫార్మాట్ అంటూ ఒకటి ఉంటుంది. అందులో ఉన్నట్లుగా రాజీనామా చేస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు. అది రాజీనామాల ఎక్స్ పర్ట్ హరీష్ రావుకు తెలియనిది కాదు. కానీ ఆయన రాజకీయం […]

Card image cap

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా పిటిషన్ వేయించి జగనే పెట్టించారని తేల్చి చెప్పారు. ఇప్పుడు పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఏఏజీ హోదాలో ఉన్న సుధాకర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టేశారు. ఆయన అలా పెట్టడం.. రాజకీయ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయినా తాను ఏఏజీ హోదాలో ప్రెస్ మీట్ పెట్టడం లేదని […]

Card image cap

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్ తయారు చేసి అది ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అయిందన్నట్లుగా వీడియో చూసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందని.. ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఆ ఆడియోలో నారా భువనేశ్వరి ఎవరినో తిడుతున్నట్లుగా ఉంది. కులం ప్రకారం తిడుతున్నట్లుగా ఉంది. […]

Card image cap

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 300మంది కార్మికులు ఉన్నారని… ఈ ప్రమాదంలో 20మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం. భారీ ఎత్తున ప్రమాదం జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో 50 మంది ఉద్యోగులు లోపలే చిక్కుకున్నట్లు […]

Card image cap

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31… సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు – రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్ ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌హేష్ సినిమా మాటేమో గానీ, అదే రోజున సుధీర్ బాబు సినిమా వ‌స్తోంది. సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా జ్ఞాన సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంది. అదే.. ‘హ‌రోం హ‌ర‌’. అ చిత్రాన్ని మే 31న విడుద‌ల చేయాల‌ని […]

Card image cap

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి విశ్వసనీయంగా అందిన సమాచారమేనని భావిస్తున్నారు. తనకు అందిన సమాచారంతో పాటు ఫిర్యాదును నేరుగా సీపీకి జేడీ లక్ష్మినారాయణ ఇచ్చారు. ఆయన పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి కేసుల్ని సీబీఐ జేడీగా ఉన్నప్పుడు […]

Card image cap

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత అటూ ఇటూ ఊగిసలాడి చివరికి టీడీపీలో చేరారు. దళిత మేధావి కావడంతో చంద్రబాబు కూడా ఆయనకు ముందు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సీటిచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన అసలు రాజకీయం చేశారు. జగన్ మూడు రాజధానుల రాజకీయం చేస్తున్నప్పుడు.. […]

Card image cap

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ ద‌ర్శ‌కుడితో ‘కిష్కింద పురి’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా మ‌రో రెండు క‌థ‌లు ఓకే చేశాడు. ఇప్పుడు మ‌రో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా బెల్లంకొండ‌కు స‌మ్‌థింగ్ స్పెష‌ల్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. దాదాపు రూ.50 కోట్ల భారీ వ్య‌యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లుధీర్ బైరెడ్డి ఈ […]

Card image cap

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం 60 వేల మెజార్టీ ఖాయ‌మ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. అయితే.. ప్ర‌చారంలో ఉధృతిని మాత్రం ఎవ‌రూ ఎక్క‌డా త‌గ్గించ‌డం లేదు. ఏ చిన్న విష‌యాన్నీ నిర్ల‌క్ష్యం చేయ‌డం లేదు. ప‌వ‌న్ ని ఎలాగైనా ల‌క్ష మెజార్టీతో గెలిపించుకోవాల‌ని జ‌న‌సైనికులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రోవైపు మెగా […]

Card image cap

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు… దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది ‘రత్నం’. ట్రైలర్ చూడగానే ఇది విశాల్ -హరి మార్క్ యాక్షన్ మూవీ అని అర్ధమైయింది. మరి ఈ యాక్షన్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా? విశాల్ ఖాతాలో […]

Card image cap

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను మాత్రమేనని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా సుతిమెత్తగా జగన్ పై విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు డైరక్షన్ లో షర్మిల రాజకీయాలు చేస్తున్నారన్న జగన్ […]

Card image cap

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాని హెచ్చరించింది వాతావరణ శాఖ. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని.. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని ముందస్తు హెచ్చరికలు చేసింది. ఇప్పటికే పలు జిల్లాలో […]

Card image cap

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని, వీవీ ప్యాట్ స్లిప్ లను ఓటర్లకు అందించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అలాగే, బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ […]

Card image cap

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఆయన మొదట అప్రూవర్ అయ్యేందుకు ప్రయత్నించి తర్వాత ఆగిపోయారు. అమెరికా నుంచి వచ్చేస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు. కానీ రాలేదు. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారా లేకపోతే మరో దేశంలో ఉన్నారా అన్నది కూడా పోలీసులకు తెలియడం లేదు. ఆయన పూర్తిగా కాంటాక్ట్ […]

Card image cap

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని .. తాను తెలంగాణ కోసమే ఉంటానని చెబుతున్నారు. నిజంగా ఈ విషయంపై కేసీఆర్ కు ఇంతకు ముందే క్లారిటీ ఉంటే ఇప్పుడు ఆయనకు ఇలా చెప్పుకునే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తాను తెలంగాణను ఉద్దరించేశానని దేశం కోసం బయలుదేరినందునే ఆయనను ప్రజలు […]

Card image cap

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే సిల్లీ అయిపోయాయి. పోటీలో ఉన్న కూటమి అభ్యర్థుల పేర్లతో పోలిన వారిని ఎక్కడున్న వెదికి పట్టుకుని డబ్బులిచ్చి ఇండిపెండెంట్ గా నామినేషన్లు దాఖలు చేయించారు. జనసేన పార్టీని పోలిఉండేలా జాతీయజనసేన అనే పార్టీని పట్టుకొచ్చారు. గ్లాస్ గుర్తను పోలి ఉండేగుర్తులతో అభ్యర్థులను పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ […]

Card image cap

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తానని తాను ఆమెకు మద్దతిస్తానని చెప్పుకొచ్చారు. నామినేషన్ ర్యాలీ డిజాస్టర్ అయిన తర్వాత … ఆయన మీడియాతో మాట్లాడారు. దుట్టా రామచంద్రరావు కానీ ఆయన మద్దతుదారులు కానీ వంశీకి సపోర్ట్ చేయడం లేదు. వారి […]

Card image cap

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా…మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ అభ్యర్థి మృతితో పోలింగ్ ను ఎన్నికల అధికారులు వాయిదా వేశారు. రెండో విడతలో 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 16 లక్షలకు పైగా […]

Card image cap

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ తీసుకుని ముస్లింలకు పంచుతుందని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ చర్చ రాను రాను భిన్నమైన టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వ్యహాత్మకంగా ఆస్తుల పంపకం అనే వివాదాన్ని పేదల వైపు మళ్లించింది. శామ్ పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్ద మనిషి అమెరికాలో […]

Card image cap

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే వారసత్వం ఇచ్చారు. గత ఎన్నికల వరకు షర్మిల, విజయమ్మ , సునీత కూడా ఆయనకే వారసుడు బిరుదు ఇచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల రూపంలో వారసత్వానికి పోటీ వచ్చింది. ఆ పోటీ గురించి జగనే చెప్పుకొచ్చారు. వీళ్లా వారసులు అంటూ షర్మిల కట్టుకున్న చీర గురించి.. చంద్రబాబును […]

Card image cap

సికింద్రాబాద్ లో ఎవరిది పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా బరిలో దించిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు భంగపాటు తప్పదా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి మరోసారి గెలిచి మరోసారి కేంద్ర క్యాబినెట్ లో […]

Card image cap

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న మధ్యాహ్నం 2 : 45 కి పీలేరు, సాయంత్రం 6 : 30 కు విజయవాడలో రోడ్ షా నిర్వహించనున్నారు. మరుసటి రోజు 4న మధ్యాహ్నం 3 : 45కు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మోడీ. […]

Card image cap

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – పవన్ ఏమి చెయ్యబోతున్నారు?

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆయనకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయి. అయితే వాటిని అప్పుల కేటగిరిలో చూపించి ఉండవచ్చు కానీ వాస్తవానికి అవి సినిమాలు చేసేందుకు తీసుకున్న అడ్వాన్సులు. వివిధ సినీ నిర్మాణ సంస్థలు, వాటి నిర్మాతల దగ్గర నుంచి పర్సనల్ లోన్ […]

Card image cap

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను తీసుకొస్తాం.. అని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఐదేళ్లులో ఏం చేశారు ? పూర్తిగా రివర్స్ లో చేశారు. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అసలు ప్రయత్నించకుండా జరుగుతున్న పనులను కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లను మార్చి మొదటికే మోసం తెచ్చేలా చేశారు. ఆంధ్ర ప్రజలు,రైతులకు పూడ్చుకోలేనంత […]

Card image cap

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా…అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు తగ్గేదేలే అంటూ వరుసగా సవాళ్ళు విరురుతున్నారు. పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా అని హరీష్ రావు విసిరిన సవాల్ కు ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి […]

Card image cap

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే డేటా కూడా ఊరకనే ఇచ్చేందుకు చాలా కంపెనీలు ఆఫర్లు పెడుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ. వినియోగం ఎక్కువ. కానీ ప్రొడక్టివిటీ తక్కువ. మ్యాన్ పవర్ తక్కువ. ఈ సోమరి తనాన్ని అడ్డం పెట్టుకునే రాజకీయ నాయకులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. దేశానికి […]

Card image cap

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించి అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తొందరగా నివేదిక అందజేయాలని జస్టిస్ చంద్రఘోష్ టీంను ప్రభుత్వం కోరింది. […]

Card image cap

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో ఇదో విచిత్ర‌మైన ప‌రిస్థితి. `క‌ల్ట్‌` అనే మాట‌… `బేబీ` సినిమాతో పాపుల‌ర్ అయ్యింది. ఆ సినిమా నిర్మాత‌లు త‌మ త‌దుప‌రి చిత్రానికి `క‌ల్ట్` అనే టైటిల్ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌టికే విశ్వ‌క్‌సేన్ `క‌ల్ట్` అనే సినిమా ప్ర‌క‌టించేశాడు. తాజుద్దీన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం […]

Card image cap

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్ రోడ్ల మీద డిస్ ప్లే చేస్తామని చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీపై నిందలేస్తూ చార్జిషీటు వేస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇదే చేసింది. ఇంకా చెప్పాలంటే ఇంత కంటే ఎక్కువే చేసింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ఓ […]

Card image cap

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన నేత గుడివాడ అమర్నాథ్. ఓ సందర్భంలో పవన్ తో ఫోటో దిగి..తనతోనే పవన్ ఫోటో దిగాడని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి. ఇప్పుడు తన నామినేషన్ ర్యాలీకి పవన్ ఫోటోలను వాడుకున్నారు. గాజువాక నుంచి అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ […]

Card image cap

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్ లో వందకోట్లు పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలతో కవిత అరెస్ట్ జరిగినా ఎలాంటి అనుమతులు లేకుండా టానిక్ పేరుతో కార్పోరేట్ మద్యం వ్యాపారం తెరవెనక నడిపించిన సంతోష్ రావును బీజేపీ ఎందుకు వదిలిపెట్టిందని పొలిటికల్ […]

Card image cap

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ నిర్మాత దిల్ రాజుకు ఫ్యామిలీ స్టార్ షాక్ ఇచ్చింది. ఈ సినిమా నష్టాలు గట్టిగానే వున్నాయి. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి హీరో విజయ్ కొంత పారితోషకాన్ని వెనక్కి ఇచ్చారని తెలుస్తోంది. మరి దర్శకుడు పరశురాం నష్ట నివారణ చర్యలకు పూనుకుంటారా ? […]

Card image cap

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ ను చుట్టేస్తున్నా ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను ప్రకటించారు మాధవీలత. స్థిరచరాస్తులన్నీకలిపి 218కోట్లు అని పేర్కొన్నారు. చరాస్తుల విలువ 165.46కోట్లు …స్థిరాస్తుల విలువ […]

Card image cap

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్ వేయించుకొని ఆయన బస్సుయాత్రను కొనసాగిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంకా జగన్ కు గాయం మానలేదా..? అని ప్రజల్లో చర్చ మొదలైంది. జగన్ కు అదృష్టావశాత్తు స్వల్ప గాయమైందని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. రెండు వారాలు సమీపిస్తున్నా స్వల్ప గాయం నయం కాలేదా..? […]